గాళి ధూళి భూత సంకటాలను వదిలించే క్షేత్రం వేదనాయక ఆలయం

గాళి, ధూళి, భూత సంకటాలను వదిలించే క్షేత్రం వేదనాయక ఆలయం  తమిళనాడులో నాగపట్నం జిల్లా వేదారణ్యంలో ఉన్నది. రావణుని సంహార సమయంలో ఎందరో రాక్షసవీరులు శ్రీ రాముడి చేతిలో హతులయ్యారు. వారంతా కూడా పెనుభూతాలై శ్రీరాముడిని వెంటాడుతుండగా వారిని వదిలించుకోవటానికి స్వామి మొదట వినాయకుడ్ని ప్రార్థించి వాటిని శాంతింపచేసి ఆ ఆత్మలకు శాంతిని చేకూర్చటానికి ప్రక్కనున్న గ్రామంలో శివలింగమును ప్రతిష్ఠించి నాడని పురాణువాచ. వినాయకుడు వడక్కం వినాయకుడిగా గాళి, ధూళి, భూతములను వదిలించే స్వామిగా ప్రసిద్ధి గాంచాడు. …

Read more

Post a Comment

Previous Post Next Post