వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేడిగా ఉండే తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. డయేరియా రాకుండా ఇంట్లో ప్యూరిఫై చేసిన నీటిని తాగండి. కఫాన్ని పెంచే ఆహారపదార్థాలు(కూల్డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి) తీసుకోకపోవడం మంచిది. పసుపు వేసిన పాలు తీసుకోవడం మంచిది. పిల్లల్లో ఈ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే పిల్లల్ని ఎక్కువగా వానలో తడవకుండా పొడిగా ఉండేలా చూసుకోండి. రోడ్ సైడ్ ఫుడ్ (పానీపూరీ లాంటివి) తీసుకోకండి. వాము కాషాయం, నేరేడు …
Post a Comment