తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుడైన శ్రీకాంతాచారి జీవిత చరిత్ర
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుడైన శ్రీకాంతాచారి జీవిత చరిత్ర శ్రీకాంతాచారి కుటుంబ నేపధ్యం శ్రీకాంతాచారి కాసోజు వెంకటాచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకాంతాచారి. వీరు మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందినవారు. వీరి వృత్తి విషయానికొస్తే శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనుల్లో చేసుకుంటారు. అతను సంవత్సరంలోని కొన్ని కాలాల్లో కుల వృత్తి పని చేసే వారు , అదే సమయంలో కుటుంబం వ్యవసాయ చూసుకునే వారు. శ్రీకాంతాచారికి రవీంద్రచారి అనే తమ్ముడు ఉన్నాడు, శ్రీకాంతాచారి …
Post a Comment