తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య జీవిత చరిత్ర
తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య జీవిత చరిత్ర సిరిపురం యాదయ్య 1991 లో నాగారం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం లో జన్మిచినాడు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో సిరిపురం యాదయ్య ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమం తొలిదశలో 2010 ఫిబ్రవరి 20న ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్‌సీసీ గేటు వద్ద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ధైర్యంగా తన ప్రాణాలను అర్పించారు. తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య జీవిత చరిత్ర ఉద్యమంలో …
Post a Comment