బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హిందూ యోధుడి జీవిత చరిత్ర
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హిందూ యోధుడి జీవిత చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న అని పిలవబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ప్రస్తుత జనగామ జిల్లాలో భాగమైన పూర్వ వరంగల్ జిల్లా, రఘనాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు నసగోని ధర్మన్నగౌడ్ అని, గ్రామస్తులు ఆయన్ను ఎంతో గౌరవంగా ధర్మన్నదొర అని పిలుచుకునేవారు. దురదృష్టవశాత్తు పాపన్న చిన్నవయసులోనే తండ్రిని పోగొట్టుకోవడంతో తల్లి సర్వమ్మను పెంచి పోషించాడు. పాపన్నను …
Post a Comment