తెలంగాణ విముక్తి కోసం జీవితాంతం పోరాడిన నల్ల నరసింహులు

తెలంగాణ విముక్తి కోసం జీవితాంతం పోరాడిన నల్ల నరసింహులు “ఒక వీరుడు మరణిస్తే/వేల కొలది ప్రభావింతురు/ఒక నెత్తుటి చుక్కలోన/ ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు” 1945 నుండి 1951 వరకు నిజాం ప్రభుత్వ దన్నుతో రజాకార్లు, దేశములు, సర్ దేశ్ ముళ్లు, దేశాయి, సర్ దేశాయిలు, జమీన్ దార్లు, మత్తేదార్లు అమాయక లక్షలాది తెలంగాణా ప్రజలపై దశాబ్దాలుగా కొనసాగించిన రాక్షస, పైశాచిక అణచివేత, హత్యాకాండ, దోపిడికి వ్యతిరేకంగా, అప్పటిదాకా, ‘బాంచెను నీ కాళ్ళు మొక్కుతా దొర‘ అని బానిస బ్రతుకులనీడ్చిన …

Read more

Post a Comment

Previous Post Next Post