మేడారం సమ్మక్క జాతర -Hyd to మేడారం హెలికాప్టర్ సర్వీసెస్ మేడారం సమ్మక్క సారక్క జాతర వరంగల్
మేడారం సమ్మక్క జాతర -Hyd to మేడారం హెలికాప్టర్ సర్వీసెస్ మేడారం సమ్మక్క సారక్క జాతర వరంగల్ తెలంగాణా అతి పెద్ద కుంభ మేళ వరంగల్ జిల్లా లోని మేడారం లో జరుగుతున్నది : మేడారం మహాజాతరకు హైదరాబాద్ నుంచి- హెలికాప్టర్ సర్వీసు- ప్రారంభమైంది. -హైదరాబాద్ నుంచి గురువారం-ఉదయం ముగ్గురు భక్తులతో హెలికాప్టర్ వరంగల్- చేరుకుంది. వరంగల్- నుంచి మేడారం -జాతరకు వెళ్లనుంది.-ఇవాళ, రేపు హెలికాప్టర్ సేవలకు- ప్రభుత్వం నుంచి- అనుమతి లభించింది-. హైదరాబాద్-మేడారం,- వరంగల్-మేడారం వరకు …
No comments:
Post a Comment