రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు మరియు చిట్కాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు మరియు చిట్కాలు మన రోగనిరోధక శక్తిని నిర్వహించడంలో మరియు దాన్ని మరింత పెంచడానికి ఆహారాలు (ఫుడ్స్) ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. తాజా పండ్లు మరియు కూరగాయలు వంటి కొన్ని ఆహారాలు ప్రతిక్షకారిన్లను (యాంటీఆక్సిడెంట్లను) సమృద్ధిగా కల్గి ఉంటాయి . వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడటానికి రక్షణగా కూడా వ్యవహరిస్తాయి. ఈ వ్యాసం వివిధ పోషక సమూహాల ఆహారాల యొక్క ప్రయోజనాలను వివరిస్తుంది. రోగనిరోధక శక్తి కోసం ఉత్తమమైన ఆహారపదార్ధాల జాబితాను కూడా …
No comments:
Post a Comment