సోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?

సోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా? పోషకాలు: సోంపు లో విటమిన్ B, C ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, ఐరన్ , మాంగనీస్, క్యాల్షియం, ఫైబర్ ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. సోంపు వలన కలిగే ప్రయోజనాలు: సోంపుని ఒక అమోఘమైన మౌత్ ఫ్రెషనర్ గ చెప్పవచ్చు. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, అల్సర్, అజీర్తి సమస్యలని దూరం చేస్తుంది. భోజనం తరువాత సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. …

Read more

Post a Comment

Previous Post Next Post