జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు మరియు చిట్కాలు

జీర్ణశక్తిని పెంచుకునేదెలా?: ఆహారాలు మరియు చిట్కాలు  ఆహారాన్ని జీర్ణం కావించడమనేది శరీరం అన్నివేళల్లోనూ నిర్వహించే  ప్రాధమిక విధి. ఈ జీర్ణక్రియ మనిషి నిద్రలో ఉన్నప్పటికంటే మేలుకొని ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతుంది.  జీర్ణక్రియ అనేది ఆహారాన్ని నమలడం నుండి ప్రారంభమై వ్యర్థాల విసర్జన (మలవిసర్జన) తో ముగుస్తుంది.  ఈ ప్రక్రియ శాశ్వతమైనది, జీర్ణక్రియ అన్ని సమయాల్లో వివిధ దశల్లో  బాగా జరుగుతుంది. ఆహారము నుండి మనం పొందిన శక్తిని శరీరానికి అందించేందుకు తోడ్పడేదే జీర్ణక్రియ. శరీర అవయవాలు మరియు …

Read more

Post a Comment

Previous Post Next Post