సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు వర్షాకాలంలో విరివిగా దొరికే సీతాఫలం రుచిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. పోషక విలువలు అధికంగా ఉండే సీతాఫలం పళ్ళు వర్షాకాలం ప్రారంభమవగానే మార్కెట్లో బాగా కనబడతాయి. ఇది తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. ఎన్నో ఖనిజాలు, విటమిన్లు మరియు అనామ్లజనకాలతో పాటు …
No comments:
Post a Comment