భృంగరాజ్ తైలం ఎలా తయారు చేసుకోవాలి
భృంగరాజ్ తైలం భృంగరాజ్ మొక్క వళ్ళ కలిగే ప్రయోజనాలను మనము తెలుసుకున్నాం. భృంగరాజ్ తైలం (గుంటగలగర ఆకూ తైలం) ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే ఒక మంచి మార్గం. భృంగరాజ్ తైలం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చును . పల్లెటూళ్లలో ఎక్కువగా గా దొరికే ఈ భృంగరాజ్ పట్టణ ప్రాంతాలలో దొరకడం చాల కష్టం. అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో భృంగరాజ్కూడా దొరుకుతున్నాయి. అందువల్ల పచ్చి ఆకులూ దొరకకపోతే ఎండిన ఆకులూ లేదా పౌడర్ తో ఈ ఆయిల్ ను తయారుచేసుకోవచ్చును . కావాల్సిన …
Post a Comment