అంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
అంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్ నోటి దుర్వాసనను తగ్గించడానికి మరియు నోటిని తాజాగా ఉంచడానికి వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ జోడించండి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉదయం ఖాళీ కడుపుతో 1 కప్పు నీటిలో 1 టీస్పూన్ వెనిగర్ జోడించండి. భోజనానికి 1 గంట ముందు 1 గ్లాసు నీటిలో 1 టీస్పూన్ వెనిగర్ వేసి 2 పూటలా తీసుకోండి. 1 కప్పు చల్లటి నీటిలో 1 టీస్పూన్ వెనిగర్ వేసి, ఖాళీ …
No comments:
Post a Comment