బీటురూట్ ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఆరోగ్య సమస్యలు

బీటురూట్ ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఆరోగ్య సమస్యలు “బీటురూట్” అమరంతాసేయ్ కుటుంబానికి చెందిన మొక్క. కూరగాయల్ని కొనడానికెళ్ళినపుడు ముదురు ఎరుపు రంగులో ఉండే బీటురూట్ కొనకుండా పోవడం అసాధ్యం అనే చెప్పవచ్చును . దీన్ని అలాగే పచ్చి గడ్డలా కూడా తింటారు, సలాడ్ చేసుకుని తింటారు. లేదా సూప్/చారు రూపంలో ఆస్వాదిస్తారు.  ఇంకా, బీటురూట్ తో జ్యూస్ లేదా తీపి వంటకాలైనా (smoothies) వండుకోవచ్చును . కేవలం తన ఆకర్షణీయమైన రంగు వల్లనే కాకుండా దానికున్న ఔషధగుణాలు …

Read more

Post a Comment

Previous Post Next Post