అయ్యప్ప దీక్ష విరమణ

*_?అయ్యప్ప చరితం – 70_?* ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ *దీక్ష విరమణ*  తిరిగి తమ ఊర్లకు చేరుకున్న తరువాత ఇరుముడిలో కట్టి తెచ్చిన బియ్యంతో పొంగలి తయారుచేసి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ! తరువాత ముందుగా మాల వేయించుకున్న గుడికి వెళ్లి గురు స్వాములను దర్శించుకుంటారు మాలధారులు ! గురుస్వామి మంత్రపూర్వకంగా వారి మెడలనుండి మాల తీసివేయడంతో దీక్ష విరమణ జరుగుతుంది !   *మాలావిసర్జన మంత్రం* *అపూర్వమచలా రోగాద్దివ్య దర్శన కారణః* *శాస్త్రుముద్రాత్ మహదేవ దేహిమే* *వ్రత …

Read more

Post a Comment

Previous Post Next Post