సమ్మక్క సారలమ్మ జాతర లేదా మేడారం జాతర తెలంగాణ గిరిజన సమ్మక్క జాతర
సమ్మక్క సారలమ్మ జాతర లేదా మేడారం జాతర తెలంగాణ గిరిజన జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల ( గిరిజన జాతర ) సమ్మేళనంగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనుంది. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను నిర్వహిస్తారు కుంభమేళా తర్వాత భారతదేశంలో అత్యధికంగా హాజరైన జాతర ఇదే. చివరి వరకు జరిగే మహా జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి 4 కోట్ల మందికి …
Post a Comment