పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు - telanganaa.in

Breaking

Thursday, 19 January 2023

పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు

 

పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు

పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు ఊపిరితిత్తులు పాడవడానికి కారణాలు ధూమపానం, ఇన్ఫెక్షన్లు, ఫంగస్ లాంటివి.వీటిలో ముఖ్యమైనది ధూమపానం.  ఐదు  సంవత్సరాలు ఎవరైతే ధూమపానం చేస్తూ ఉన్నట్లైతే వారిలో ఊపిరితిత్తులు బాగా పాడవ్వడం జరుగుతుంది.అయితే వీటికి సంబంధించి ఊపిరితిత్తులని బాగుచేయడానికి కొన్ని చిట్కాలు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాలు:- అల్లం, నిమ్మపండ్లు, బ్రోకలీ, ఆప్రికాట్స్, ఉల్లిపాయలు మరియు  వెల్లుల్లి, బెర్రీస్, వాల్నట్స్, మిర్చి,  వంటి ఆహారపదార్థాలు.  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇవి ఊపిరితిత్తులని సంరక్షించడమేకాక వాటి నితీరుని  కూడా …

Read more

No comments:

Post a Comment