కూసుమంచి దేవాలయాలు గణపేశ్వరాలయం, ముక్కంటేశ్వరాలయం

కూసుమంచి దేవాలయాలు గణపేశ్వరాలయం, ముక్కంటేశ్వరాలయం కూసుమంచి దేవాలయాలు   కూసుమంచి, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు మండలం, ఇది ప్రసిద్ధి చెందింది కాకతీయుల కాలంలో కృపామణి అని పిలిచేవారు. ఈ క్షేత్రంలోని శివలింగం తెలంగాణలోనే అతి పెద్దది. ఆలయానికి దక్షిణం వైపున 15 అడుగుల ఎత్తైన వేణు గోపాల స్వామి విగ్రహం ఉంది. కూసుమంచి పరిసర ప్రాంతాలలో ఉన్న జక్కేపల్లి, కిష్టాపురం, కోక్య తండా, లోక్య తండా, మల్లాయిగూడెం, మునిగేపల్లి, నాయకన్‌గూడెం, …

Read more

Post a Comment

Previous Post Next Post