పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం జనగామ జిల్లా

పాలకుర్తి  సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం జనగామ జిల్లా శివకేశవులు ఇద్దరూ స్వయంభువులుగా ఒకే కొండపై వెలసిన దివ్యక్షేత్రం పాలకుర్తి, కొండ పై ఉన్న గుహల్లో సోమేశ్వరుడు, లక్ష్మీనరసింహుడు కొలువుదీరారు. శివారాధకులకు, వీరశైవులకు దర్శనీయ క్షేత్రం ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు స్వాములను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి, గండ దీపాలు వెలిగిస్తారు. కోడెలను కట్టేసి మొక్కులు చెల్లిస్తారు.పెళ్లి కాని వారు మొక్కుకొని పెళ్లయిన …

Read more

Post a Comment

Previous Post Next Post