ధనుర్మాసం యొక్క విశిష్టత గోదాదేవి జీవిత చరిత్ర ఏడునూతుల

ధనుర్మాసం యొక్క విశిష్టత గోదాదేవి జీవిత చరిత్ర ఏడునూతుల   దక్షిణ ముఖ ద్వారం గల ఏడునూతుల వేణు గోపాల స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సం  ధనుర్మాసము లో  ఆండాళ్ (గోదాదేవి ) కి  నెల రోజుల వ్రతం చేయబడును.  పెళ్లి కానీ యువతులు ఈ వ్రతం చేస్తారు . దేవాలయంలో ధనుర్మాసములో  ఉదయం తెల్లవారకముందే   అమ్మవారైనా గోదాదేవి ని తులసి మాల తో అలంకరించి ధనుర్మాసము మొదటి రోజు నుండి రోజుకు ఒక  తిరుప్పావు అనే రచనలను పాడుతారు అలాగే ఈ ధనుర్మాసము లో …

Read more

Post a Comment

Previous Post Next Post