Ontari Mahila Pension Application Status /Telangana Single Women Pension Online Status All India Govt Jobs,Aadhar,Ration,Voter id,RTA,EC,Land Records,Results Telanganaa.in

Ontari Mahila Pension Application Status /Telangana Single Women Pension Online Status

Telangana Ontari Mahila Pension Application Status,Telangana Single Women Pension Online Status,Single Women Pension Online Status ,Ontari Mahila Pension Application Status,Mahila Pension Application Status,Ontari Mahila Pension,ontari mahila application, ontari mahila how to apply, ontari mahila pension appllye date, ontari mahila pension form, ontari mahila pension form download, ontari mahila person apply date, ontari mahila pesion darakastu form, ontari mahila pinchan form, Ontari mahila scheme, ontarimahila pension last date,ontari mahila pension, vantari mahila pension last date, ontari mahila, ontari mahila pension application form, onteri mahila penction form, ts lady pinchan apply, ontery mahila, oontari mahila,
Share it:

Telangana Ontari Mahila Pension Application Status / TS Single Women Pension Online Status

ఒంటరి మహిళల పింఛను దరఖాస్తులు 8 నుంచి స్వీకరణ

Ontari Mahila Pension Application Status / Telangana Single Women Pension Online Status
Ontari Mahila Pension Application Status Single Women Pension Online Status

 1 దరఖాస్తులను షెడ్యూల్..
* ఈ నెల 8వతేదీ నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ
* 9వ తేదీ నుంచి 21 వరకు క్షేత్రస్థాయి పరిశీలన
* 22, 23 తేదీల్లో ప్రాథమిక జాబితా విడుదల,
Ontari Mahila Pension Application Status / Telangana Single Women Pension Online Status
అభ్యంతరాల స్వీకరణ
* 24న తుది జాబితా ఖరారు
* 25న జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా విడుదల
* 26, 27 తేదీల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత
* జూన్ 2న భృతిపంపిణీ
Ontari Mahila Pension Application Status Single Women Pension Online Status
 2 మార్గదర్శకాలు ..

* 18 ఏండ్ల నిండి వివాహితులై, భర్తకు కనీసం ఏడాది నుంచి దూరంగా ఉండాలి.
* అవివాహితులైన ఒంటరి మహిళలకు కూడా ఈ భృతి ఇస్తారు. ఇందుకు అర్హతగా గ్రామీణ ప్రాంత మహిళలకు 30 ఏండ్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 35 ఏండ్లుగా నిర్ణయించారు.
* దారిద్య్రరేఖకు దిగువన ఉండి, వార్షికాదాయం రూ. 2లక్షలకు మించరాదు.
* ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక భద్రత పథకాలను, పింఛన్ల లబ్ధిదారులై ఉండరాదు
* వయస్సు పరిమితి 65 ఏండ్లు. ఈ వయసు మించితే వృద్ధాప్య పింఛన్ల క్రింద వీరికి భృతిని కేటాయిస్తారు
Ontari Mahila Pension Application Status / Telangana Single Women Pension Online Status
 3 దరఖాస్తులు, సమర్పించే ధ్రువీకరణ పత్రాలు..

* తహసీల్దార్, సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారు మీసేవా, ఈ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఉచితంగా స్వీకరిస్తారు. మీసేవా కేంద్రాల్లోనూ ఎలాంటి రుసుము స్వీకరించరాదు.
* వయస్సు నిర్ధారణ కోసం ఆధార్‌కార్డు, ఎన్నికల గుర్తింపుకార్డు, జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్ టీసీలలో ఏదో ఒకదానిని జతపరచాలి
Telangana Ontari Mahila Pension Application Status Single Women Pension Online Status
4 బ్యాంక్ సేవింగ్స్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీని సమర్పించాలి.
* ఆహారభద్రత కార్డు, తహసీల్దార్ జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి.
ఎంపిక ప్రక్రియ ఇలా..
* గ్రామీణ ప్రాంతాల్లో బిల్‌కలెక్టర్లు, వీఆర్‌వోలు దరఖాస్తులను స్వీకరించి.. పరిశీలన ప్రక్రియను పూర్తిచేస్తారు.
* మున్సిపల్ సిబ్బంది వార్డు సభలను నిర్వహించి లబ్ధిదారులను గుర్తిస్తారు.
* జీహెచ్‌ఎంసీ సిబ్బంది, తహసీల్దార్లు దరఖాస్తుల వడబోతను చేపడతారు.
* కలెక్టర్ నియమించిన నిపుణుల కమిటీ.. 10 శాతం దరఖాస్తులను శాంపిల్‌గా పరిశీలిస్తారు.
* ఈ పక్రియంతా పూర్తయిన తర్వాత.. తహసీల్దార్లు సుముఖంగా ఉంటే.. ఆయా జాబితాను ప్రాథమికంగా ఆసరా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌చేస్తారు.
* ఈ జాబితాను డీఆర్‌వో పరిశీలించి కలెక్టర్‌కు పంపిస్తారు.
* తుది జాబితాను కలెక్టర్ ఆమోదంతో ఆసరా వెబ్‌సైట్‌లోలో అప్‌లోడ్‌చేస్తారు.

Ontari Mahila Pension Application Status Click Here

 Single Women Pension Online Status  Click Here
Share it:

Pensions

telangana

Telangana-Govt-Scheme

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.